Top story: యూపీఐ ఛార్జీలు ఎంత..? రూల్స్ ఏంటీ..? బిల్స్ తో మీ జేబు ఖాళీ ఖాయమా..? అసలు నిజాలు తెలిస్తే షాక్ అవుతారు..!
ఈరోజుల్లో టీ కొట్టు దగ్గర నుండి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు.. జేబులో రూపాయి లేకపోయినా మొబైల్ ఉంటే చాలు ద్వారా ఈజీగా పేమెంట్స్ చేసేస్తున్నాం. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, న్యూస్ ఛానల్స్ లోనూ ఒక వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.