బియ్యం ఎగుమతులపై నిషేధం ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉండటంతో విదేశాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారతీయుల డిమాండ్‌ను గుర్తించిన అక్కడి వ్యాపారులు బియ్యం ధరల్ని విపరీతంగా పెంచేశారు.