ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు…ఐటీ ఎఫెక్ట్ రియల్ రంగంపై పడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో టెకీల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. వరుస ఐటీ లేఆఫ్‌లు…రియల్ ఎస్టేట్‌కు బ్రేకులు వేస్తున్నాయి. దీంతో సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకుంటున్న టెకీలు పునరాలోచనలో పడ్డారు.
