Nandini Vs Amul: నందిని తోపు… అమూల్ తాత దిగొచ్చినా ఏం కాదు.. కర్ణాటకలో గుజరాత్ పప్పులుడకవ్!

ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల KMF పాల వినియోగదారులకు ఏ రాష్ట్రంలో లేనంత తక్కువ ధరలకు పాల ఉత్పత్తులను అందిస్తోంది. అటు పాల ఉత్పత్తిదారులకు , ఇటు వినియోదారులకు ప్రయోజనం కలగడం వల్ల నందిని కర్ణాటకలో తిరుగులేని మిల్క్ బ్రాండ్‌గా నిలిచింది. అమూల్ లాంటి సంస్థలు అమ్మకాలు మొదలు పెట్టినా… నందినిని టచ్ చేయలేరన్నది కన్నడవాసుల మాట.

Post Published By: Raju Cln
Updated : 10 April 2023, 7:11 PM IST

Published : 
  • 10 April 2023, 7:11 PM IST

Exit mobile version