అమెరికన్ బ్రాండ్… యాపిల్ అమెరికన్లకు దూరం కానుంది. ప్రైడ్‌గా ఫీలయ్యే ఐఫోన్ కొనాలంటే అమెరికన్లు ఇకపై భారీగా చేతి చమురు వదుల్చుకోవాల్సిందే.