సంక్రాంతి తర్వాత టాలీవుడ్‌లో మళ్లీ ఆ రేంజ్‌లో సినిమా కళ కనిపించలేదు. మధ్యలో అప్పుడప్పుడూ తండేల్ లాంటి సినిమాలు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో బాక్సాఫీస్‌ను కలెక్షన్లతో ముంచెత్తిన సినిమాలైతే రాలేదు. కోర్ట్ ఈ మధ్య వచ్చి కాసిన్ని డబ్బులు మిగిల్చింది బయ్యర్లకు. ఇక చాలా రోజుల తర్వాత ఈ వీకెండ్ వరస సినిమాలు వస్తున్నాయి. 2 రోజుల గ్యాప్‌లోనే ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి. అందులో 2 డబ్బింగ్ సినిమాలే. అయినా కూడా వాటిపై కూడా […]
