అంతర్జాతీయ VFX వర్క్ పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’.!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’ షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ కేవలం 20 రోజులు మాత్రమే పెండింగ్ ఉండగా, వరుస షెడ్యూల్స్ కారణంగా సెప్టెంబర్ 15 వరకు ఈ విరామం ప్రకటించారు. షూటింగ్ కొద్ది రోజులు ఆగిపోయినప్పటికీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పీరియాడిక్ ఎపిక్‌ను గ్రాండ్ విజువల్ వండర్‌గా […]