SANKRANTHI 2024: రెండు రోజులు.. 12 సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద సునామీ ఖాయమా..?

సౌత్, నార్త్.. అంతటా జనవరి 12, 13 తేదీల్లో డజన్‌కిపైనే మూవీలు పోటీ పడబోతున్నాయి. విచిత్రంగా తెలుగు,తమిళంలో మాత్రంమే సంక్రాంతి సెంటిమెంట్ కామన్. కాని నార్త్‌లో కూడా ఆ సీజన్ కోసం విజన్ మార్చింది బాలీవుడ్ హీరోల టీం.

Post Published By: narender Thiru
Updated : 2 October 2023, 6:54 PM IST

Published : 
  • 2 October 2023, 6:54 PM IST

Exit mobile version