15 రోజులు 150 కోట్ల… రోజుకి 15 కోట్ల ఖర్చుతో మహా యుద్ధం..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సెట్లో అడుగుపెడితే చాలు 15 కోట్లు… రోజుకి అలా 15 కోట్లు… మొత్తంగా లెక్కేస్తే కేవలం అంటే కేవలం 10 రోజుల్లో 150 కోట్లు.. ఇలా డబ్బుని నీల్లలా ధారపోస్తోంది వార్2 మూవీ టీం.