సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ నిరీక్షనకు ఫలితం దక్కింది. మహేశ్ బర్త్ డేకి, లేదంటే దసరాకు ఇలా ఏ మంచి అకేషన్ కి కూడా సింగిల్ అప్ డేట్ ఇవ్వని రాజమౌళి, ఇప్పటికి కరుణించాడు. ఆఫ్రికా ఎడారుల్లో తను దేన్నో వెతుకుతున్నాననే అర్ధం వచ్చేలా ఓ ఫోటో పెట్టాడు.