సంక్రాంతి సోగ్గాళ్లు.. సంక్రాంతి రేసులో ఉన్న ఏడు సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ ఒక్కడే వెనక్కి తగ్గాడు. మిగతా ఆరింటిలో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతుంది. థియేటర్స్ సమస్య చాలా వరకు తీరుతుంది అనుకునే.. ఎవరికివారు తగ్గేదే లేదంటున్నారు. సంక్రాంతి బరిలో దిగడానికి కొందరు రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. పండక్కి రాకపోతే కెరీర్ లేదన్న ధోరణితో వున్నది ఎవరో చూసేద్దామా.

6 movies in this Sankranti race.. Raccha Racche