PUSHPA 2: పుష్ప 2 రూల్ వచ్చేస్తోంది.. ఇక పాటల తూటాలే..

ఇందులో 6 సాంగ్స్ ఉంటే.. అందులో ఒకటి మాంటేజ్ సాంగ్ అని తెలుస్తోంది. ఇక మిగతా 5 సాంగ్స్‌లో మాత్రం రెండు డ్యూయెట్లు, ఒక టైటిల్ సాంగ్, మిగతా రెండు రెబల్ సాంగ్స్ అని తెలుస్తోంది. ప్రతీ రెండు వారాలకో పాటను రిలీజ్ చేస్తూ పుష్ప 2 టీం, హైప్ పెంచే పనిలో ఉంది.

Post Published By: narender Thiru
Updated : 24 April 2024, 7:23 PM IST

Published : 
  • 24 April 2024, 7:23 PM IST

Exit mobile version