మణిశర్మ మ్యూజిక్… మెరీనా మ్యాజిక్…!
నేటి కాలంలో వెండితెరపై ప్రేమకథలు అంటే కేవలం చాటింగ్, డేటింగ్ మాత్రమే కాదు.. పాత కాలపు జ్ఞాపకాలను, స్వచ్ఛమైన అనుభూతులను గుర్తుచేసే కథలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం “చెన్నై లవ్ స్టోరీ”