VIJAY-NAMITHA: హీరో విజయ్‌పై పోటీకి ఆ హీరోయిన్ రెడీ !

తమిళనాడులో హీరో విజయ్ సినిమాలకు ఫుల్లుగా క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యే కొత్త పార్టీ పెట్టిన విజయ్.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. అయితే విజయ్‌పై పోటీకి హీరోయిన్ నమిత రెడీ అంటోంది.

Post Published By: narender Thiru
Updated : 11 April 2024, 1:20 PM IST

Published : 
  • 11 April 2024, 1:20 PM IST

Exit mobile version