KCR CAR : కారు షెడ్డుకెళ్ళిపోయింది భయ్యా
తెలంగాణలో లోకసభ ఫలితాలు బీఆర్ఎస్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ రిజల్ట్స్ మీద పార్టీ వర్గాల్లో ముందు నుంచి పెద్దగా ఆశ లేకున్నా… చివరికి అంతకు మించి టాప్ టు బాటమ్ షేకయ్యేలా ఫలితాలు వచ్చాయన్నది ఇంటర్నల్ టాక్. ఇంత దారుణమైన పరాభవాన్ని లీడర్స్గాని, కేడర్గాని ఎవ్వరూ ఊహించలేదట.