Sreeleela: ఆంధ్ర ప్రీమియర్ లీగ్.. ఆడిపాడనున్న శ్రీలీల

ఏపీఎల్‌ రెండో సీజన్‌కు విశాఖపట్నంలోని వైఎస్సార్‌ స్టేడియం సర్వసన్నద్ధమైంది. ఆగస్టు 16 నుంచి 27 వరకు సీజన్ 2 జరగనుంది. ప్రారంభ మ్యాచ్‌లో తొలి సీజన్‌ టైటిల్‌ పోరులో తలపడ్డ బెజవాడ టైగర్స్‌, కోస్టల్‌ రైడర్స్‌ తలపడనున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 16 August 2023, 4:06 PM IST

Published : 
  • 16 August 2023, 4:06 PM IST

Exit mobile version