Sreeleela:‎ లవ్ సీక్రెట్. పెద్దింటి కోడలుగా శ్రీలీల

ఇప్పుడు శ్రీలీల ఇండస్ట్రీలోనే ఓ పెద్దింటి కోడలు కాబోతుందనే న్యూస్ వైరల్‌గా మారింది. అసలు ఈ న్యూస్ ఎలా లీక్ అయిందో ఏమో గానీ.. శ్రీలీల తల్లి ఆమె జాతకాన్ని ఓ ప్రముఖ జ్యోతిష్యుడికి చూపించిందట. ఆ జ్యోతిష్యుడు.. శ్రీలీల ఓ పెద్దింటికి కోడలుగా వెళ్లబోతుందని చెప్పాడట.

Post Published By: narender Thiru
Updated : 24 February 2024, 2:15 PM IST

Published : 
  • 24 February 2024, 2:15 PM IST

Exit mobile version