Sri Leela: ఆమె కోసం ఎందుకంతగా ఎగపడుతున్నారు..?

శ్రీలీల కోసం దర్శక నిర్మాతలు ఎగపడుతున్నారు. విచిత్రంగా పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి సినిమాలకోసం ఈ హీరోయిన్ ని సంప్రదించటం కాదు, కోటి అడ్వాన్స్ ఇచ్చీ మరీ తన డేట్ల కోసం నిర్మాతలు క్యూకడుతున్నారు. ఇది ఇండస్ట్రీని ఆలచనల్లో పడేస్తే, టాప్ హీరోయిన్లని కుల్లుకు చచ్చేలా చేస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 27 March 2023, 5:50 PM IST

Published : 
  • 28 March 2023, 6:00 AM IST

Exit mobile version