Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒకేసారి రెండు పండుగలు.. !
రూ.500 నుంచి 700 కోట్ల ఖర్చుతో తెరకెక్కిన ఆదిపురుష్ టూడీ, త్రీడీ వర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం విడుదల కానుంది. మొదటి 3 రోజుల్లో 200 కోట్ల నుంచి 250 కోట్ల మధ్య రాబడుతుందని 18కి పైగా టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఎనాలసిస్ ఇచ్చారు.