Nandamuri Balakrishna: అన్‌స్టాఫుబుల్ సీజన్ 4లో ట్విస్ట్.. ఏం పర్లేదు …
అన్ స్టాఫుబుల్ అన్‌స్టాపబుల్ సీజన్ 4 త్వరలోనే రాబోతుంది. ఈ విషయాన్ని ఆహా యాజమాన్యం ఒక పోస్టర్ ద్వారా వెల్లడి చేసింది. దీంతో బాలయ్య అభిమానుల్లో టైటిల్ విషయాన్ని మర్చిపోయేలా చేసి డబుల్ ఉగాదిని తీసుకొచ్చింది. అన్‌స్టాఫుబుల్ షో 2021లో స్టార్ట్ అయ్యింది.