AKKINENI AKHIL: అఖిల్ ఇప్పట్లో మళ్లీ రాడా? అఖిల్ నెక్స్ట్ ఏంటి?

ఏజెంట్ దెబ్బకి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇంత వరకు అఫీషియల్‌గా అఖిల్ నెక్ట్స్ మూవీ ఏంటన్నది ఎనౌన్స్ చేయలేదు. కానీ, దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా.. శ్రీకాంత్ అడ్డాలతో ఓ ప్యామిలీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది.

Post Published By: narender Thiru
Updated : 21 January 2024, 2:31 PM IST

Published : 
  • 21 January 2024, 2:31 PM IST

Exit mobile version