అక్కినేని ఫ్యామిలీ ఫస్ట్ 100 కోట్ల షేర్, ఎలా అంటే ఇలానే
తెలుగు సినిమా పరిశ్రమలో తొలి హీరో… అక్కినేని నాగేశ్వరరావు. సినిమా పరిశ్రమలో అత్యంత బలమైన కుటుంబం, ధనిక కుటుంబం కూడా. రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు, దేశ వ్యాప్తంగా వ్యాపారాలు ఇలా కంప్లీట్ సక్సెస్.