మంచు విష్ణు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. శివ భక్తుడు కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే, ఈ చిత్రంలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.