శోభిత పెళ్ళిలో వేసుకున్న నగలు అన్నీ పొన్నియం సెల్వం లో త్రిష, ఐశ్వర్యవే..?
సెలబ్రిటీ లో పెళ్లిళ్లకు మీడియాలో వెయిట్ ఎక్కువ. వాళ్ళు ధరించే నగలు అలాగే చీరలు అలాగే వాళ్ళు పెళ్లి ఏవిధంగా చేసుకుంటున్నారు… ఆ పెళ్లిలో వాడే వస్తువులు ఏంటీ… లేకపోతే ఆ పెళ్లి ఏ సాంప్రదాయాల ప్రకారం జరుగుతుంది,