టాలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలో ఇప్పుడు పుష్ప 2 కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు అనే న్యూస్ కూడా సినిమా విషయంలో టెన్షన్ పెంచుతోంది ఫ్యాన్స్ కి.
