రీసెంట్‌గా ‘జవాన్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా దాదాపు ఖరారైందని ఇటీవల వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సడెన్‌గా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. తక్కువ సినిమాలతోనే తమిళ్‌లో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెల్సన్.
