బెయిల్ గ్రాంటెడ్.. కెనడా చెక్కేస్తున్న పుష్ప .. బెయిల్ సెలబ్రేషన్స్ అక్కడేనా?
దాదాపు నెల రోజుల నుంచి అల్లు అర్జున్ ఒక రకంగా నరకం స్పెల్లింగ్ రాస్తున్నాడు. తెలిసి చేసిన తప్పు తెలియక చేసిన తప్పో గాని.. ఇప్పుడు పోలీస్ అనే పదం ఏంటి మనోడికి మెంటల్ ఎక్కుతుంది.