స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ తన స్టైల్‌ని పక్కన పెట్టి చేసిన సినిమా ‘పుష్ప’. పక్కా ఊర మాస్ క్యారెక్టర్‌లో నటించిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. కమర్షియల్‌గా విజయం సాధించడమే కాదు, ఆ సినిమాలో బన్నీ నటనకు నేషనల్ అవార్డు కూడా వరించింది. టాలీవుడ్‌లోనే కాదు, మాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్.. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు.
Allu Arjun targeted Manchu Lakshmi.. !