తన ఇన్‌స్టా కవర్‌పేజ్‌పై 25 మిలియన్స్ నెంబర్ వేసి.. థ్యాంక్యూ అని రాసుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన ఆరున్నర ఏళ్లలోనే అల్లు అర్జున్ ఈ ఘనత అందుకోవడం విశేషం.