Alludu Sreenu: బెల్లంబాబు బాలీవుడ్‌లో పాతుకుపోతాడా

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఛత్రపతి టాలీవుడ్‌ కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఇప్పడు అదే సినిమాను బాలీవుడ్‌లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రీమేక్‌ చేశాడు వీవీ వినాయక్‌. ఈ సినిమా ట్రైలర్‌ను రీసెంట్‌గా లాంచ్‌ చేసింది మూవీ టీం. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్‌కు కూడా ఆడియన్స్‌ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ పరంగా చూస్తే సినిమా ప్రజెంటేషన్‌లో చాలా మార్పులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Post Published By: Srikar Creator
Updated : 1 April 2023, 10:00 PM IST

Published : 
  • 1 April 2023, 10:00 PM IST

Exit mobile version