RAM CHARAN: రామ్ చరణ్ కోసం బాలీవుడ్ బిగ్ స్టార్..

ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన విషయం ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. తనే ఇప్పుడు చరణ్ తాతగా కనిపించబోతున్నాడు. సూర్య నారాయణ ప్రతాప్ పాత్ర వేయబోతున్నాడు. బుచ్బి బాబు సన.. అమితాబ్‌కి ఇప్పటికే కథ చెప్పాడు.

Post Published By: narender Thiru
Updated : 2 April 2024, 5:58 PM IST

Published : 
  • 2 April 2024, 5:58 PM IST

Exit mobile version