Anasuya Bharadwaj: వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. అసలు కారణం అదేనా..?

ఫోన్లు పగలకొట్టినా.. సోషల్‌ మీడియాలో హీరోలను ఆడుకున్నా.. అనసూయకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి డేరింగ్ లేడీ.. ఇప్పుడు గుక్కపెట్టి ఏడ్చింది. ఆపలేనన్ని కన్నీళ్లతో ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 19 August 2023, 4:41 PM IST

Published : 
  • 19 August 2023, 4:41 PM IST

Exit mobile version