రణబీర్ కపూర్ (Ranbir Kapoor) సందీప్ రెడ్డి (Sandeep Reddy) వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్ మూవీ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో బ్లాస్ట్ చేసిందో తెలిసిందే.. యానిమల్ (Animal) సినిమా రోజుకు ఒక రికార్డును బ్లాస్ట్ చేస్తూ రికార్డు వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజైన తొలి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది.

Animal is blasting the box office