అలాంటి అర్జున్ రెడ్డికి అన్న ఉంటే, తనెలా ఉంటాడో చూపించే సాహసం చేశాడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ అంటూ తను తీసిన సినిమా తాలూకు టీజర్ వచ్చింది.