చిరంజీవితో డ్రీమ్ ప్రాజెక్ట్…!
టాలీవుడ్లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి చిత్రాలతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ కల్ట్ డైరెక్టర్, ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా