Anupama Parameswaran : అనుపమ వాట్ నెక్స్ట్

మలయాళీ బ్యూటీ (Malayali Beauty) అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయిపోయారు. అలాగే అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. మళయాళ (Malayali) మూవీ ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అను.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అ.. ఆ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 April 2024, 11:25 AM IST

Published : 
  • 25 April 2024, 11:25 AM IST

Exit mobile version