జక్కన్న సెంటిమెంట్ సల్లగుండ, మహేష్ కు అమ్మగా అనుష్క
దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే… చాలు ఏ వార్త వచ్చినా జనాలకు ఓ రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. సినిమా షూట్ సమయంలోనే సినిమాపై చర్చలు పీక్స్ కి వెళ్తాయి. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ఆయనది. అందుకే ఏ సినిమా చేసినా సరే అది సూపర్ హిట్ అవుతూ ఉంటుంది.