అనుష్క వెయిట్ తగ్గదా ఇక..మనమే అడ్జెస్ట్ ఐతే పొలా

అనుష్క వెయిట్ తగ్గిందా? లేదా? అని పట్టించుకోవడం మానేశారు అభిమానులు. బొమ్మాళీ ఇక తగ్గేది లేదని డిసైడ్‌ అయిపోయారు. ఈ అమ్మడి పర్సనాలిటీ గురించి మాట్లాడడం మానేసిన జనాలు.. అనుష్క ఏంటి డిఫరెంట్‌గా కనిపిస్తోందంటున్నారు. ఫేస్‌లో ఛేంజ్‌ వచ్చిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 27 March 2023, 4:30 PM IST

Published : 
  • 27 March 2023, 4:30 PM IST

Exit mobile version