dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » telugu film

#telugu film

Youtuber harsha sai mega ludon film teaser release event

Harsha Sai: యూట్యూబర్ హర్ష సాయి మెగా లూడాన్ సినిమా టీజర్ ఆవిష్కరణ ఈవెంట్ చిత్రాలు..

September 18, 2023 | 11:58 AM

సాయి హర్ష ఇప్పటి వరకూ యూట్యూబర్ గా మాత్రమే తెలుసు. రానున్న రోజుల్లో సినిమా హీరోగా తెరపై కనిపించనున్నారు. మెగా లూడాన్ క్యాచీ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కథారచన, దర్శకత్వం హర్షయే చేస్తున్నారు. మిత్ర సినిమాలో కథానాయికతో పాటూ నిర్మాతగా వ్యవహరిస్తోంది. తాజాగా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

Custody pre release event in hyderabad

Custody: వేడుకగా జరిగిన కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్

May 8, 2023 | 03:00 PM

నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు.

Pawan kalyan wish to modi

Pawan Kalyan: మోదీకి శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని..

April 29, 2023 | 01:45 PM

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్ధ్యేశించి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

Payal raj put upcoming movie mangalavaram

Payal Raj Put: అడ్రస్ లేకుండా పోయింది… అందుకే డ్రెస్ తీసేసింది..?

April 25, 2023 | 07:30 PM

ఆర్ ఎక్స్ హండ్రెడ్ హిట్ తో టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అనిపించుకుంది పాయల్ రాజ్ పుత్. కట్ చేస్తే మళ్లీ దిశా దిక్కులేకుండా పోయింది. తర్వాత ఆఫర్లు వచ్చినా ఏది తనని టాప్ హీరోయిన్ గా మార్చలేదు. కట్ చేస్తే తను అడ్రస్ లేకుండాపోయింది కాబట్టే డ్రెస్ వదిలేసి బోల్డ్ గా అందరినీ క్లీన్ బోల్డ్ చేసే సాహసం చేసింది.

Babu mohan special interview about oskar

Babu Mohan: ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ రావడం మామూలు విషయం కాదు.. కానీ నేను ఆ సినిమా చూడలేదు..

April 22, 2023 | 11:15 AM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కమెడియన్ గా మంచి గుర్తింపు పొంది రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన బాబూ మోహన్ ప్రత్యేక ఇంటర్వూ.

Balagam movie artist muralidhar goud special interview

Balagam Movie: బలగం సినిమాతో నాజన్మ ధన్యమైంది..

April 21, 2023 | 01:45 PM

బలగం సినిమా సహాయనటుడు మురళీధర్ గౌడ్ ప్రత్యేక ఇంటర్వూ.

Pavithra naresh malli pelli teaser release

Pavithra Naresh: మళ్లీ పెళ్లి టీజర్‌ రిలీజ్‌.. నరాలు కట్‌ అయ్యాయి.. ఇదేం ట్విస్ట్‌ బాసూ..

April 21, 2023 | 12:50 PM

యాక్టర్‌ పవిత్రా లోకేష్‌, నరేష్‌ ప్రేమాయణం టాలీవుడ్‌లో ఎంత వివాదాస్పదమైందో సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. వీళ్లు రిలీజ్‌ చేసిన వీడియోస్‌ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Manchu manoj share his feeling about mounika

Manchu Manoj: నువ్వు నాకోసమే పుట్టావ్.. మౌనికపై ప్రేమ కురిపించిన మంచు మనోజ్..

April 18, 2023 | 02:00 PM

మంచు మనోజ్, మౌనికల వివాహం గత రెండు నెలల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిపై తాజాగా సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు మనోజ్.

Sai dharam tej love story is it falce

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ చెబుతున్న బ్రేకప్ స్టోరీ కట్టు కథేనా..?

April 18, 2023 | 01:30 PM

సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా త్వరలో విడుదల కానుంది.

Actress srileela at cmr shopping mall

Sree Leela: సీఎంఆర్ జ్యువెలరీలో సందడి చేసిన శ్రీలీల..

April 17, 2023 | 02:00 PM

శ్రీలీల అద్భుతమైన నటనతో పాటూ డ్యాన్సులు, గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి తెరకు పరిచయం అయ్యారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam