అర్జున్ రెడ్డి తో రౌడీ స్టార్ దేశ వ్యాప్తంగా ఫోకస్ అయ్యాడు. సందీప్ రెడ్డి అయితే ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. కాని ఈ కాంబినేషన్ ఇంతవరకు రిపీట్ కాలేదు. సందీప్ ఇదే మూవీని హిందీలో రీమేక్ చేశాడు హిట్ పట్టాడు. తర్వాత యానిమల్ అంటూ రణ్ బీర్ కపూర్ తో మూవీ తీస్తున్నాడు. తర్వాత ప్రభాస్ తో స్పిరిట్, వెంటనే బన్నీతో మరో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. కాని విజయ్ వైపు మాత్రం చూడట్లేదు.. ఎందుకు? అక్కడే ట్విస్ట్ ఉంది.

Vijay Devarakonda Sandeep Vanga Combo Movie Delay