Venu Swamy: వైన్ బాటిల్‌తో వేణుస్వామి పూజలు.. డింపుల్‌తో పూజ ఫొటో వైరల్

మామూలుగానే సెలెబ్రిటీల ఇంట్లో వేణు స్వామి ప్రత్యేక పూజలు చేస్తుంటాడు. రష్మిక మందన్నా కూడా ఆ మధ్య పూజ చేయించుకుంది. అషూ రెడ్డి కూడా ఇలానే వేణు స్వామితో పూజలు చేయించింది. సెలెబ్రిటీల జాతకాలు చెప్తూ.. సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేస్తుంటాడు వేణు స్వామి.

Post Published By: narender Thiru
Updated : 5 March 2024, 6:47 PM IST

Published : 
  • 5 March 2024, 6:47 PM IST

Exit mobile version