Baby Movie: కొత్త సమస్య.. ‘బేబీ’ సినిమా కథ నాదే.. పోలీసులకు ఫిర్యాదు!
2023లో విడుదలైన ‘బేబి’ చిత్రం పెద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆ సినిమా కథ తనదేనంటూ శిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు.