రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్నమూవీ ది రాజా సాబ్. 80శాతం పూర్తైన ఈ సినిమా షూటింగ్, ప్రజెంట్ హోల్డ్ లో ఉంది. సంక్రాంతి తర్వాత ప్రభాస్ మళ్లీ సెట్లో అడుగుపెడతాడడి తెలుస్తోంది. సో 40 రోజుల్లో ది రాజా సాబ్ షూటింగ్ పూర్తయ్యేలా ఫిల్మ్ టీం కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది.
