ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ హీరోస్‌కు పోటీ ఇస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస హిట్స్‌తో దూసుకుపోతూ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 108వ సినిమాతో హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు.

Balakrishna New Project