టాలీవుడ్ లో ఇప్పుడు సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ సంక్రాంతి వేడి పెంచేస్తున్నాయి. గత రెండు మూడు నెలల నుంచి భారీ బడ్జెట్ సినిమాల డామినేషన్ మన తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో కంటిన్యూ అవుతుంది.
