నార్త్ పై బాలయ్య గురి… గట్టిగానే ప్లాన్ చేసిన బోయ..
నందమూరి నరసింహ బాలకృష్ణ సినిమాలకు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అఖండ సినిమా తర్వాత నుంచి హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అక్కడి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.