టాలీవుడ్ (Tollywood)లో సంక్రాంతి (Sankantri) ఫైట్ ముగిసింది.. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి మొదటి భాగంతో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ లో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్ మాత్రం దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) రిలీజ్‌ను ఇప్పటికే లాక్ చేసుకున్నాడు.

Balayya, Junior NTR to fight in Dussehra ring..