పాన్ ఇండియా సినిమాల పేరుతో అన్ని భాషల సినిమాలు అన్ని భాషల్లో విడుదల అవుతూనే ఉన్నాయి. మన తెలుగు సినిమాలను జాతీయ స్థాయిలో అన్ని ప్రముఖ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఇతర భాషల సినిమాలు విడుదల కావడానికి కూడా తెలుగులో అవకాశం కల్పిస్తున్నారు.