బిగ్ బాస్ సీసన్ 10 సిద్ధం.. హోస్ట్ నాగార్జునపై విమర్శల వేడి!
బుల్లితెర హిట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీసన్ 10’ ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, ఇప్పటికే ఆడిషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది.