Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌-7 ప్రారంభం.. కంటెస్టెంట్లు వీళ్లే..

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఈసారి ఎవరు అడుగుపెట్టబోతున్నారన్న దానిపై.. గత కొన్ని రోజులుగా రకరకాల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో కొన్ని నిజమే అయినా.. లాస్ట్ మినిట్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు షో నిర్వాహకులు. బిగ్‌బాస్‌ లాంచింగ్ ఎపిసోడ్‌ ఇప్పటికే షూటింగ్ అయిపోయింది.

Post Published By: narender Thiru
Updated : 3 September 2023, 4:33 PM IST

Published : 
  • 3 September 2023, 4:33 PM IST

Exit mobile version